లంకను వీడిన చైనా నిఘా నౌక
కొలంబో, ఆగస్టు22: శ్రీలంకలోని హంబన్తోట పోర్టులో నిలిపి ఉంచిన చైనా నిఘా నౌక ఆరు రోజుల తర్వాత సోమవారం అక్కడి నుంచి తిరిగి బయలుదేరింది. బాలిస్టిక్ మిస్సైల్, శాటిలైట్ ట్రాకింగ్ నౌక అయిన యువాన్ వాంగ్ 5 ఈ నెల 11నే హంబన్తోటకు చేరాల్సి ఉండగా, భారత్ అభ్యంతరాల నేపథ్యంలో లంక అధికారుల నుంచి అనుమతి రావడంలో ఆలస్యం కావడంతో ఈ నెల 16న పోర్టుకు చేరింది. భారత మిలిటరీ కేంద్రాలపై ఈ నౌక నిఘా పెట్టే అవకాశం ఉన్నదని భారత్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

