మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. మన సైనికుల్ని పొట్టనపెట్టుకుంటున్నా, మన భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతున్నా చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
మేకిన్ ఇండియా అంటూ గప్పాలు కొట్టే మోదీ ప్రభుత్వం.. తాజాగా మరో విదేశీ కంపెనీకి రైలుచక్రాల తయారీ కాంట్రాక్టును కట్టబెట్టింది. చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పే మోదీ ప్రభుత్వం..