చైనా మాంజా నగర ప్రజల గొంతు కోస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారుల పాలిట ఈ చైనా మాంజా యమపాశంగా మారుతోంది. ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతు
నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఈ మాంజాతో మనుషులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. దీనిపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.