మిరప నారును తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు నివారణ పిచికారీ చేస్తే అసలుకే మోసమైంది. మందు పనిచేయకపోగా వేసిన నారంతా ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం..
రైతులపై చిన్నచూపు కనిపిస్తున్నది. రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం, కర్షకులకు ప్రయోజనం కలిగించే మరిన్ని కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.