చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. యవన్ అలియాస్ అఖిల్ (20) అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.
సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యవన్(23) అనే యువకుడిని ఎనిమిది మంది బైక్‌లపై వచ్చి నడిరోడ్డుపై నరికి చంపారు.
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.