సృష్టిలో అందరికన్నా గొప్పది ‘అమ్మ’! సాధారణ మహిళలు మొదలుకొని.. సెలెబ్రిటీల వరకూ అమ్మతనాన్ని వరంగా భావించే వాళ్లే! ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కూడా.. మాతృత్వపు మధురిమల్లో మునిగితేలుతున్నది.
పిల్లల పెంపకంలో తల్లి కీలక పాత్ర పోషిస్తుంటుంది. చాలామంది తండ్రులు అతిథి పాత్ర పోషిస్తుంటారు. ఆర్థిక అవసరాలకే పరిమితం అవుతుంటారు. కానీ, తల్లి కంటే.. పిల్లలు తండ్రిని చూసే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని పల�