Peddapalli | తోటి పిల్లలతో ఆడుతూ.. పాడుతూ పెరగాల్సిన బాలుడికి పెద్ద కష్టమే వచ్చింది. పసిప్రాయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి రావడంతో కన్నవారి హృదయం తల్లడిల్లుతున్నది.
Godavarikhani | నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. వైద్యం అందక కండ్ల ముందే కన్నకొడుకు నరకయాతన అనుభవిస్తుంటే ఆ తల్లిదండ్రులు నిత్య క్షోభను అనుభవిస్తున్నారు. నవ మాసాలు మోసి, కనిపెంచిన కొడుకును కాపాడుకున�