మహిళాశిశు సంక్షేమశాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీవో) ఫలితాలు విడుదలయ్యా యి. పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
మహిళా శిశు సంక్షేమ శాఖలోని సూపర్వైజర్ల (గ్రేడ్ -2) పోస్టులు, సీడీఎస్ పరిధిలోని శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) పోస్టుల నియామక ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని హైకోర్టు టీఎస్పీఎస్�