బాలల సంరక్షణ కేంద్రాలలో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఉచిత విద్య, వసతి సౌకర్యాలను పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి తెలిపారు.
వనపర్తి జిల్లా కేం ద్రంలోని మెట్టుపల్లి ఇటుక బట్టీల వద్ద శిశు సంరక్షణ కేంద్రం (వర్క్‌సైట్ పాఠశాల)ను మంగళవారం ఎస్పీ రక్షితామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ల�