భారత్‌లో ఏటా 51లక్షల మంది చికున్‌గున్యా బారిన పడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వివరాలను ప్రచురించింది.
చికున్‌గున్యా వ్యాధి.. ఫ్లావీ వైరస్ కారణంగా సంక్రమిస్తుంది. దీనినే చిక్ వైరస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి సోకిందంటే నరకప్రాయమే. ఒకసారి ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే చాలు...