రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించినా పట్టించుకోని ఉన్నతాధికారులు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికతో మేల్కొన్నారు.
భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ చికున్ గున్యా బారినపడ్డాడు. దీంతో కొద్దిరోజుల పాటు ఆట కు దూరమవుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా ‘ఎక్స్' ఖాతా వేదికగా వెల్లడించా�