ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కి