అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) దరఖాస్తు రసీదు నెంబర్ (ఏఆర్ఎన్)ను సమర్పించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పార�
అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.