ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్ అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్�