మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్'లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
Chettinad Group: చెట్టినాడ్ గ్రూపు ఆఫీసుల్లో ఇవాళ కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం చెట్టినాడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ కూడా దాడి చేసింది.