సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని పార్టీ వర్గాలు వెళ్లడించాయి. గత రెండు రోజుల్లో మరింత దిగజారిందని తెలిపారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తె�