తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. అర్మేనియాలోని జెర్ముక్ వేదికగా జరిగిన స్టెపన్ అవగ్యన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు.
భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి అదరగొడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోర్నీ ఏదైనా టైటిల్ పక్కా అన్న రీతిలో దూసుకెళుతు ప్రత్యర్థులకు దీటైన సవాల�