భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చేర్యాల పెద్ద చెరువు, కుడి చెరువు మత్తడి పోస్తుండడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ఇండ్లు, సెల్లార్�
చేర్యాల పట్టణంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైవే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 8 నెలల క్రితం డ్రైనేజీల నిర్మాణం కోసం గుంతల తవ్వారు.