‘పక్క చిత్రంలో ఉన్నది చెన్నూర్ పట్టణానికి చెందిన మనోజ్‌కుమార్. ఈ నెల 4న తన కుమారుడు సాయి నిర్విగ్నకు విరేచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీ సుకెళ్లాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతమున్న 30 పడకలను 100కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్యశాఖ కార్యదర్శి ఎఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు.