SBI Scam Case | చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి లో జరిగిన కుంభకోణం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు క్యాషియర్ నరిగె రవీందర్ తో సహా 44 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Farmers protest | మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు.