రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ టికెట్ తుల ఉమకు ఇచ్చి.. చెన్నమనేని వికాస్‌రావుకు బీ-ఫామ్ ఇవ్వడంపై కుర్మ యువ చైతన్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ ఎండగట్టారు. బలహీనవర్గాలకు చేయూతనందిస్తానని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.