తెలంగాణపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యం ఏదో ఒక అం శంలో రాష్ట్రప్రభుత్వాన్ని చికాకు పరుస్తుండగా, పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రగతిని నిరోధించే చర్యలకు పాల్పడు�
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటి చెన్నై బెంచ్‌లో వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది.