కోరుట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్నుసీపీఐ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.
కార్మికులు, కర్షకుల హక్కుల సాధన కోసం సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట భగత్