నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచులపై నరరూప రాక్షసులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాష్టీకంపైనే అంతా దృష్టిసారించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఇటీవల చెంచు మహిళపై జరిగిన దాష్టీకాన్ని మరువక ముందే అదే గ్రామంలో ఆమెకు వరుసకు మామ అయ్యే వ్యక్తి ఈనెల 4న అనుమానాస్పదస్థితిలో మరణించాడు.