మల్కపేట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల పనులు పూర్తిచేసి సాధ్యమైనంత తొందరలో సాగునీరందించాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు.
చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, రైతులకు మేలు జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కుకుడ, కుశ్నపల్లి వాగులపై చెక్‌డ్యాం పనులకు ఆయన భూమి పూజ చ�