మానేరు నదిపై మరో చెక్‌డ్యామ్ ధ్వంసమైంది. నవంబర్ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ పేల్చివే�
తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్ కూల్చివేతకు గురైంది.