వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లో గల శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఛాయా సోమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ�
ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.