తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు.
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. రుషికేష్‌లో ఉన్న శ్రీశారదాపీఠంలో...