ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు
ChatGPT Go | భారతీయ వినియోగదారులకు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) గుడ్ న్యూస్ చెప్పింది. ‘చాట్‌జీపీటీ గో’ (ChatGPT Go) పేరుతో సరికొత్త, చౌకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను (new subscription plan) మంగళవారం ప్రక