భారత్‌లో ఏడాది పాటు చాట్‌జీపీటీ గో ఉచితం
ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువైన నేపథ్యంలో ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
- ప్రీమియం ఫీచర్లతో సేవలు
న్యూఢిల్లీ : ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువైన నేపథ్యంలో ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీ గో జీపీటీ-5 మాడల్ ఆధారంగా పని చేస్తుంది. ఎక్కువ పరిమితితో ఉపయోగించుకోవడం, త్వరగా సమాధానాలు పొందడం, చిత్రాల సృష్టి, ఫైల్ అప్లోడ్స్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉంటాయి.
ఉచిత జీపీటీ-4 మినీ మాడల్స్ కన్నా బాగా విషయాన్ని అర్థం చేసుకొని చురుకైన సమాధానాలను ఇస్తుంది. చాట్‌జీపీటీ గో సేవలకు chat.openai.com లేదా చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో సైన్ ఇన్ అయ్యి కొత్త అకౌంట్ తెరవాలి. సెట్టింగ్స్‌లో అప్‌గ్రేడ్ ప్లాన్ ఎంపిక చేసుకొని చాట్‌జీపీటీ గోను సెలెక్ట్ చేసుకోవాలి. ధ్రువీకరణ కోసం పేమెంట్ వివరాలు జత చేసి చందాను ధ్రువీకరించుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

