రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం సచివాలయాన్ని ముట్టడించగా, మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు.
నిరుద్యోగలు మార్చ్‌లో భాగంగా టీజీపీఎస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండిచారు.