‘ఎంతోమంది అమరుల త్యాగాలతో.. ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నది. సరిపోతదా..? పొలం పారుతదా..? రైతులు ఆలోచించా�
రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చారు. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించారు.