దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్దేశం ఉలిక్కిపడ్డది.
జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చలివాగు జలాశయానికి తెలంగాణ సర్కారు రూ.10.21 కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మ