జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.