తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.
సాగునీటి విజయోత్సవ వేడుక అంబరాన్నంటింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించగా, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, �
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ