ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరించారు.
తోడు దొంగల విడుదల కోసం రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగార�