మన జీవితాల్లోంచే కథలు పుట్టుకోస్తాయనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం. మధ్యతరగతి జీవితాలను కథా వస్తువులుగా చూపించే ప్రయత్నంలో రచయిత సఫలీకృతమయ్యారు. ఈ నిశ్శబ్ద ఖడ్గంలో ఉన్న పద్నాలుగు కథల్లోని అంతిమ సారాంశం సమ
ఊహల్లో ఉదయించిన రేఖలతో కథలు రాస్తారు కొందరు. అనుభవసారాన్ని రంగరించి కథలుగా చెక్కుతారు ఇంకొందరు. రచయిత ఏ పద్ధతి అవలంబించినా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకుల హృదయాల్లో నిలిచిపోతాయి. చాగంటి ప్రసాద్ �