‘రత్నం’ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, అన్ని కమర్షియల్ హంగులతో మెప్పిస్తుందని చెప్పారు హీరో విశాల్. ఆయన కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సినం’ తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో తెరపైకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్ విజయ్ క�