తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీ శాట్ మరో ముందడుగు వేసింది. తన సేవలను విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ
ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు.