రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన గోద్రెజ్ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నది.
గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రూ.500 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసిన స�