Air India | ఎయిరిండియా (Air India) అంతర్జాతీయ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) బుధవారం వెల్లడించారు.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్ల నియామకంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 650 మంది పైలట్లను నియమించుకున్నదని సంస్థ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.