Air India | పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు..!
Air India | ఎయిరిండియా (Air India) అంతర్జాతీయ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) బుధవారం వెల్లడించారు.
Air India : ఎయిరిండియా (Air India) అంతర్జాతీయ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) బుధవారం వెల్లడించారు. అన్ని విమానాల్లో భద్రతా తనిఖీలు (Safety checks) పూర్తయ్యాయని, ప్రయాణికులకు ఇకపై ఎలాంటి ఆవాంతరాలు కలుగబోవనే పూర్తి విశ్వాసంతో అంతర్జాతీయ సర్వీసులను పునఃప్రారంభించబోతున్నామని క్యాంప్‌బెల్ తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మంది మరణించారు. విమానంలో భద్రతాలోపంవల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. దాంతో విమానాల్లో భద్రతా తనిఖీల కోసం అంతర్జాతీయ సర్వీసులను నిలిపేశారు. తొలి దశలో భాగంగా ఆగస్టు 1 నుంచి కొన్ని సర్వీసులను పునరుద్ధరించారు. తొలిదశ పునరుద్ధరణ ప్రక్రియ సెప్టెంబర్ ఆఖరు వరకు పూర్తికానుంది. అక్టోబర్ 1 నుంచి మలిదశలో భాగంగా అంతర్జాతీయ సర్వీసులను పూర్థిస్థాయిలో పునరుద్ధరించనున్నారు.
Read More >>
ఎనిమిదేండ్ల క్రితం తండ్రిని హత్యచేసి జైలుకు.. పెరోల్‌పై బయటికి.. తమ్ముడి చేతిలో హతం
ధరాలీ జలప్రళయంలో ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య
ధరాలీలో కొనసాగుతున్న సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్..Video
ఏఐతో ఉద్యోగాలు పోవు.. హర్ష్ గొయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

