జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మనదిప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. అమెరికా, చైనా, జర్మ�
భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్ల ఎకానమీ సాధించటమే లక్ష్యమని ఈ లక్ష్య సాధనలో ఐఐటీలు, దేశంలోని యూనివర్సిటీలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.