స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియాలు మరోసారి మెరిశాయి. ముఖ్యంగా కరీంనగర్ మరోసారి సత్తా చాటింది. దేశంలో 446 నగరాలతో పోటీ పడి 6,241 మార్కులతో 81వ ర్యాంకు సాధించింది.
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (ఆర్సీయూఈఎస్) డైరెక్టర్గా ప్రొఫెసర్ ఎం. కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద