Goreti Venkanna | పల్లె కన్నీటిని ప్రపంచానికి పరిచయం చేసిన కలం. మన సంత గురించి మనసంతా మురిసేలా పాడిన గళం. కాటుక చీకటిని సైతం పండు వెన్నెలంత గొప్పగా వర్ణించిన వైనం. నల్లతుమ్మలోనూ కల్పతరువును చూసిన కళాత్మక హృదయం. మలిద�
ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగ