గ్రామ పంచాయతీల అధ్యయానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ర్టాల అధికారులను నియమించింది.
రాష్ట్రాన్ని అభినందిస్తూ లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ కేఎస్ సేథీ సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్లే అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ �