రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైద్యశాఖలో పెచ్చుమీరిన అవినీతిపై ఏప్రిల్ 28న ‘నమస్తే తెలంగాణ’లో ‘మందు�
సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు ఎలాంటి మందుల కొరత లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు వెల్లడించారు. ‘నమస్తే’లో ‘మందుల్లేవ్ ’ పేరుతో వచ్చిన కథనంపై టీఎస్ఎంఎ�