‘రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై కేంద్ర జల్‌శక్తి శాఖను నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం ఎజెండా నుంచి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీ చేపట్టిన �