ఆధార్ కార్డు ఉన్నవాళ్లందరికీ కేంద్రం రూ.4.78 లక్షల లోన్ ఇస్తున్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దానికోసం దరఖాస్తు చేసుకోండి అంటూ లింక్ జత చేసి ఉన్నది.
తెలంగాణవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటినందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కీర్తించింది. 54 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా గుర్తించింది.