రైతు వెన్ను విరిచే మరో దుర్మార్గపు పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో ఫెర్టిలైజర్స్ (సేంద్రియ ఎరువుల) పేరుతో లక్షల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతున్నది.
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్�